Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రివర్గం కీలక భేటీ

ప్రధాని నివాసంలో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఈ సాయంకాలం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో అత్యాచార నిరోధక చట్టాల సవరణలపై చర్చిస్తున్నారు. జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక సూచనల అమలుపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే, తెలంగాణ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

More Telugu News